Vasavi Idol Procession | నగరంలో భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకాపరమేశ్వరి విగ్రహ ఊరేగింపు..

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Vasavi Idol Procession | నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి (Vasavi Kanyaka Parameswari) అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. కన్యకాపరమేశ్వరి వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Vasavi Idol Procession | నగరేశ్వర ఆలయం నుంచి..

జిల్లా కేంద్రంలోని నగరేశ్వర ఆలయం(Nagareshwara Temple) నుంచి ప్రారంభమైన విగ్రహ ర్యాలీ పెద్దబజార్ పూసలగల్లీ మీదుగా కిషన్ గంజ్​లోని (Kishanganj) కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంది. దారి పొడుగున మహిళల దాండియా న్యృత్యాలు.. పులివేషం వేసుకున్న వారి ఆటపాటలతో ర్యాలీ ఉత్సాహపూరిత(Nizamabad news) వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా అమ్మవారికి నామకరణ మహోత్సవం జరిపారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ)(Urban MLA Dhanpal), ఎంపీ అర్వింద్(MP Arvind)​, ఆర్యవైశ్య సంఘం, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

66

88 1

78

 

33 3

55 1

67

767

ఇది కూడా చదవండి: Free Sewing Machines | మహిళలకు గుడ్​న్యూస్​.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

Vasavi procession, religious festival, Nizamabad news, devotional rally, cultural events, temple celebration, Telangana traditions, spiritual events

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *