బిజినెస్​May 19 Market Analysis | నెగెటివ్​గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న...

May 19 Market Analysis | నెగెటివ్​గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 19 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. దీంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టపోగా, యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

May 19 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

టెక్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో వాల్‌స్ట్రీట్(Wallstreet) వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.51 శాతం, ఎస్ అండ్ పీ 0.07 శాతం నష్టపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.12 శాతం నష్టంతో ఉంది.

May 19 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.47 శాతం, యÖకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.24 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.44 శాతం లాభపడ్డాయి.

May 19 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.55 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.42 శాతం లాభాలతÃ ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.37 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.01 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.56 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.45 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.12 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,813 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,682 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.01 నుంచి 1.24కు పెరిగింది.
  • విక్స్ 4.47 శాతం పెరిగి 19.63 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 10.67 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.10 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.60 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 38 పైసలు బలహీనపడి 96.35 వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

 

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...

Youth Drowning | ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి యువకుడి మృత్యువాత

అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో...