నిజామాబాద్Ellapu Sangham Elections | జిల్లా ఎల్లాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Ellapu Sangham Elections | జిల్లా ఎల్లాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా ఎల్లాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని సంఘం కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎల్లాపు సంఘం పరిశీలకులు సాయిని నర్సింగ్​రావు, లక్కాకుల సురేందర్​రావు, సల్వాజి జనార్ధర్​ రావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు.

అక్షరటుడే, ఇందూరు: Ellapu Sangham Elections | జిల్లా ఎల్లాపు సంఘం (Ellapu Sangham) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిజామాబాద్​ నగరంలోని (Nizamabad City) సంఘం కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎల్లాపు సంఘం పరిశీలకులు సాయిని నర్సింగ్​రావు, లక్కాకుల సురేందర్​రావు, సల్వాజి జనార్ధర్​ రావు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.

Ellapu Sangham Elections | అధ్యక్షుడిగా తేలు వేణుగోపాల్​ రావు

ఈ సందర్భంగా.. అధ్యక్షుడిగా తేలు వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రాఘవేందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గాదె శ్రీనివాస్ రావు, కోశాధికారిగా బొంగురాల శ్రీనివాస్ రావు, గౌరవ అధ్యక్షుడిగా ఎల్లంకి సత్యనారాయణ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఉలిసే రాజేశ్వర్ రావు, ముఖ్య సలహాదారులుగా పుప్పాల కమలాకర్ రావు, డాక్టర్ పడాల జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు.

అలాగే కార్యనిర్వాహక కార్యదర్శుడిగా ఎల్లంకి మధుసూదన్ రావు, వీర్ల శ్రీనాథ్ రావు, సంయుక్త కార్యదర్శులుగా ఔదరి ఏగొండ, ఎల్లంకి పురుషోత్తం రావు, పుప్పాల విద్యాసాగర్ రావు, బత్తుల నటరాజ్ ఎన్నికయ్యారు.

మహిళా ప్రతినిధులుగా గంటా జ్యోతి, ఉలిసే జ్యోతి, కొప్పుల పద్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సాయిని శ్రీధర్ రావు, వీరమళ్ళ లక్ష్మీ కాంతారావు, బాస నరేందర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బొంగురాల గంగాధర్ రావు, గంటా హన్మంత రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లాలో (Nizamabad) సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Ghost SIM Operation | ఘోస్ట్ సిమ్‌ల గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...