తెలంగాణBandi Sanjay Allegations | 'బాధితులను బండి సంజయ్ బెదిరించారు'.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ సంచలన...

Bandi Sanjay Allegations | ‘బాధితులను బండి సంజయ్ బెదిరించారు’.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sanjay Allegations | ‘నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో! ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా..’ అంటూ 17 ఏళ్ల మైనర్ బాలిక, POCSO కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ bandi sanjay kumar దిగజారుడు వ్యాఖ్యలు చేశారని భారాస నేత ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆరోపించారు.

Bandi Sanjay Allegations | ‘నీ బిడ్డతో పెళ్లి నేను ఒప్పుకోను’

‘నా కొడుకుకు నీ బిడ్డతో పెళ్లి నేను ఏ మాత్రం ఒప్పుకోను.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు..’ అంటూ బాధితులను బండి సంజయ్ భయపెట్టారని ఆర్​ఎస్​ ప్రవీణ్​ ఘాటుగా విమర్శించారు.

బండి సంజయ్‌కి – బాధితులకు మధ్యవర్తిగా బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప వ్యవహరించారని ఆర్​ఎస్​ ప్రవీణ్​ పేర్కొన్నారు. బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే.. నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో.. నాతో పెట్టుకోవొద్దని బెదిరించారని అన్నారు.

హైదరాబాద్ సీపీ ఈ విషయంలో స్పందించాలని డిమాండ్​ చేశారు. వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజీ చెక్ చేయాలన్నారు. బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​ చేశారు.

BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharat Karth Accident | తెలుగు సినీ పరిశ్రమలో...

Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Work From Home | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు,...

BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRS Party Meeting | భారతీయ రాష్ట్ర సమితి...

Reduce Cooking Oil | వంట నూనె వినియోగాన్ని తగ్గించండి.. దేశ సేవ చేయండి: ప్రధాని మోడీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Reduce Cooking Oil | ప్రధాని నరేంద్ర మోడీ...