Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Bihar Bank Glitch | పింఛను కోసం వెళ్తే.. అకౌంట్‌లో రూ. 1,500 కోట్లు.. వృద్ధుడికి షాక్

పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది.

Shivam nagarani
Last updated: July 13, 2026, 12:10 pm 12:10 pm
Shivam nagarani
Share
Bihar Bank Glitch

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bihar Bank Glitch | పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. తన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చూసి ఆయన ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ( Muzaffarpur ) జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా అనే వృద్ధుడు తన సామాజిక భద్రతా పింఛను తీసుకోవడానికి ఆదివారం కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన దివ్యాంగుడైన కుమారుడు కూడా వెళ్లారు. పింఛను తీసుకున్న తర్వాత, తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవాలని మిశ్రా నిర్ణయించుకున్నారు. అయితే, తెరపై కనిపించిన అంకెలు చూసి ఆయనతో పాటు అక్కడి ఆపరేటర్ కూడా షాక్ తిన్నారు.

Bihar Bank Glitch | అకౌంట్లో రూ. 759 కోట్లు..

మిశ్రా ఖాతాలో ఏకంగా రూ. 759 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటాన్ని చూసి వారు నమ్మలేకపోయారు. అలాగే, ఆయన కుమారుడి ఖాతాను కూడా తనిఖీ చేయగా, అందులోనూ అంతే స్థాయిలో భారీ మొత్తం కనిపించింది. అలా తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి మొత్తం రూ. 1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటం స్థానికంగా కలకలం రేపింది.

Bihar Bank Glitch | సాంకేతిక లోపమేనా?

ఖాతాల్లోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చిందో తమకేమీ అర్థం కావడం లేదని, ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని వృద్ధుడు బ్యాంకు అధికారులను కోరారు. ఇది ఖచ్చితంగా బ్యాంకు సర్వర్‌లోని ఏదైనా సాంకేతిక లోపం (Technical Glitch) వల్ల జరిగిన పొరపాటు అయ్యి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదేమైనా, ఈ వింత ఘటనపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  Bheemgal Oora Panduga | భీమ్​గల్​లో వైభవంగా ‘ఊర పండుగ’

TAGGED:Bank AccountBanking NewsBihar Bank GlitchIndia newslatest newsMuzaffarpurPension NewsTechnical Glitchtelugu newsviral news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Bheemgal Oora Panduga Bheemgal Oora Panduga | భీమ్​గల్​లో వైభవంగా ‘ఊర పండుగ’
Next Article ABVP College Bandh ABVP College Bandh | 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్​నకు ABVP పిలుపు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Pinarayi Vijayan profile
జాతీయం

Pinarayi Vijayan profile | కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం విజయన్ సోషల్ మీడియా ప్రొఫైల్‌ మార్పు!

By Naresh Chandan
Punjab Political Scenario
జాతీయం

Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్​ ఫోకస్​.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం

By Naresh Chandan
Hantavirus in India
అంతర్జాతీయం

Hantavirus in India|హంటావైరస్‌తో భారత్‌కు ముప్పు లేదు: ఐసీఎంఆర్

By Shivam nagarani
JEE Advanced Results
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

JEE Advanced Results | అలెన్ హైదరాబాద్ జోరు.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 టాప్ 200లో ఆల్ ఇండియా ర్యాంకులు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.