Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Blinkit Snake Delivery | బ్లింక్ఇట్ బ్యాగ్ నుండి కిందపడ్డ పాము.. వీటిని కూడా డెలివరీ చేస్తున్నారా అంటూ ప్రశ్నలు

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కళ్ళముందుకు వచ్చేస్తున్నాయి వస్తువులు. కూరగాయలు, కిరాణా సామాగ్రి నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నీ క్విక్ కామర్స్ యాప్స్ డెలివరీ చేస్తున్నాయి.

Shivam nagarani
Last updated: June 7, 2026, 11:44 am 11:44 am
Shivam nagarani
Share
Blinkit Snake Delivery

అక్షరటుడే వెబ్‌డెస్క్: Blinkit Snake Delivery | ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కళ్ళముందుకు వచ్చేస్తున్నాయి వస్తువులు. కూరగాయలు, కిరాణా సామాగ్రి నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నీ క్విక్ కామర్స్ యాప్స్ డెలివరీ చేస్తున్నాయి. అయితే, ముంబైలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన చూస్తే.. “ఇప్పుడు పాములను కూడా ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తున్నారా?” అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.

Blinkit Snake Delivery |ఒక షాకింగ్ దృశ్యం ..

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఎవ్వరూ ఊహించని ఒక షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. ఒక ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘బ్లింక్ఇట్’ (Blinkit) డెలివరీ ఏజెంట్ ఎప్పటిలాగే తన ఆర్డర్లను డెలివరీ చేయడానికి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, పట్టపగలే అందరూ చూస్తుండగానే అతని డెలివరీ బ్యాగ్ లో నుంచి ఒక్కసారిగా ఒక పాము కింద పడింది.
snake.1

 

Blinkit Snake Delivery |తాపీగా బ్యాగులో వేసుకుని..

రోడ్డుపై పాము పడటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భయంతో ఏం చేయాలో పాలుపోక చూస్తుండగానే.. ఆ డెలివరీ ఏజెంట్ మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. ఎంతో తాపీగా, ప్రశాంతంగా ఆ పామును పట్టుకుని తిరిగి తన డెలివరీ బ్యాగులోనే వేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్టు అక్కడి నుంచి బైక్‌పై వెళ్ళిపోయాడు.

snake.2

Blinkit Snake Delivery |పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?

ఈ విచిత్ర దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ మధ్య కాలంలో పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుండగా.. “ఆ బ్యాగులో ఉన్న కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువుల పరిస్థితి ఏంటి?” అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ వాడే బ్యాగుల పరిశుభ్రత, భద్రతపై కూడా ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 

ఇప్పుడు పాములని కూడా డెలివరీ చేస్తున్నారా?

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎవ్వరూ ఊహించని విచిత్ర ఘటన

ఒక బ్లింక్ఇట్ డెలివరీ ఏజెంట్ బ్యాగ్ లో నుంచి ఒక్కసారిగా కింద పడిన పాము

దాన్ని తిరిగి తన బ్యాగ్ లో వేసుకుని, తాపీగా వెళ్లిన డెలివరీ ఏజెంట్

పట్టపగలే ఈ దృశ్యం చూసి ఖంగుతిన్న… pic.twitter.com/PiQ6IgV80X

— PulseNewsBreaking (@pulsenewsbreak) June 7, 2026

ఇది కూడా చదవండి:  Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

TAGGED:Blinkit Delivery AgentBlinkit Snake DeliveryDelivery Bag SafetyIndia Trending Newslatest newsMumbai Viral VideoQuick Commerce NewsSnake Incident Mumbaitelugu newsViral Delivery Story
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Tiger Movement Surveillance Tiger Movement Surveillance | పులి కదలికలపై డ్రోన్లతో నిఘా
Next Article Kukatpally Pub Raid Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Rythu DISCOM
తెలంగాణ

Rythu DISCOM | కాంగ్రెస్ ‘రైతు డిస్కం’పై సమరం – రేపు ఈఆర్సీ ముందుకు కేటీఆర్ టీమ్

By Shivam nagarani
Ebola Alert Hyderabad
హైదరాబాద్

Ebola Alert Hyderabad | శంషాబాద్‌లో ఎబోలా లక్షణాలతో వ్యక్తి గుర్తింపు.. గాంధీకి తరలింపు

By Shivam nagarani
India New Zealand FTA
జాతీయంఅంతర్జాతీయం

India New Zealand FTA | భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం.. 8,284 ఉత్పత్తులపై ఇక జీరో ట్యాక్స్!

By Balla Sandeep Kumar
TMC Internal Crisis
జాతీయం

TMC Internal Crisis | రెండు ముక్కలుగా చీలనున్న టీఎంసీ.. బెంగాల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.