ఆంధ్రప్రదేశ్
Voter list revision | ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త షెడ్యూల్ విడుదల
నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.