జాతీయం
Delimitation Bill in Lok Sabha | భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే మెగా కసరత్తు.. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 50 శాతం పెంపు! మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కీలక ‘డీలిమిటేషన్ బిల్లు’!
2029 ఎన్నికల నాటికే 33% మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Lasted జాతీయం
S Janaki Death | ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్నుమూత
ప్రముఖ సింగర్, దక్షిణ భారత నైటింగేల్‌గా ప్రసిద్ధి చెందిన ఎస్. జానకి 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
UPI New Zealand Fast Payments | యూపీఐతో న్యూజిలాండ్ ‘ఫాస్ట్ పేమెంట్’ అనుసంధానం : ప్రధాని మోదీ
భారత్‌లోని యూపీఐని న్యూజిలాండ్ ఫాస్ట్-పేమెంట్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
BSNL Satellite Phone | నెట్‌వర్క్ లేకున్నా కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ అందుబాటులోకి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSNL Satellite Phone | దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)…
Sheikh Hasina Return | అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
E20 Fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్‌కు ప్రమాదమా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతాయని, మైలేజీ తగ్గిపోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
Himachal Heavy Rains | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. పలు రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు పలు రోడ్లను మూసివేశారు.
Wayanad Landslide | వయనాడ్‌లో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరోవ్యక్తి కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
India Australia Nuclear Deal | అణుశక్తి ఒప్పందంపై సంతకం చేసిన భారత్, ఆస్ట్రేలియా
భారత్, ఆస్ట్రేలియా గురువారం ఒక చారిత్రాత్మక అణుశక్తి ఒప్పందంపై సంతకం చేశాయి. పౌర అణు కార్యక్రమానికి ఇంధనంగా ఉపయోగపడే యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది.