తెలంగాణ
Revanth Reddy | ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు.. సీఎం కీలక వ్యాఖ్యలు
పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలుసని, వారి చిట్టా తన వద్ద ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Lasted తెలంగాణ
Musi River Project | మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
Social Reformers India | సామాజిక అసమానతల రూపుమాపేందుకు ఎందరో మహనీయుల శ్రమించారు: కవిత
భారత చరిత్రలో శతాబ్దాలుగా పేరుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎందరో మహనీయులు శ్రమించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Ramachander Rao Protest | దీక్షలో అస్వస్థతకు గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షలో తీవ్ర…
Kaleshwaram Project | కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారం పటాపంచలైంది: హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అఫిడవిట్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) రిపోర్టులు…
Arvind Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర శాంతిభద్రతలకే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పుగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
Arvind Surveillance Allegations | ఎంపీ అర్వింద్ నిఘా వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో తనపై పోలీసులు నిఘా పెట్టారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ఆరోపణలను డీజీపీ సీవీ ఆనంద్ పూర్తిగా…
Kaleshwaram Project | ఎన్డీఎస్ఏ అఫిడవిట్ ప్రభుత్వానికి చెంపపెట్టు : హరీశ్‌రావు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
IPS Status | ఏడుగురు ఎస్పీలకు ఐపీఎస్ హోదా
తెలంగాణలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది.