Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్తెలంగాణ

Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ అయింది.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 6:02 pm 6:02 pm
Srinivas Kolluri
Share
Hyderabad Heavy Rain

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. సైబరాబాద్‌ (Cyberabad) పరిధిలో కుండపోత వాన పడింది.

వానాకాలం సీజన్​ ప్రారంభం అయ్యాక నగరంలో మొదటి సారి వాన పలకరించింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది.

Hyderabad Heavy Rain | ఈ ప్రాంతాల్లో..

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌లో వాన దంచికొట్టింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ, లాలాపేటతో పాటు పలు పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. హైదరాబాద్​తో పాటు పలు జిల్లాల్లో సైతం వరుణుడు కరుణించాడు. మెదక్ (Medak) జిల్లాలో మోస్తరు వర్షం పడింది. వానలు ప్రారంభం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, నల్లకుంట్ల, ఫిల్మ్‌ నగర్‌లో వాన పడింది.

Rain Lashes Several… pic.twitter.com/1xIDu2Byw6

— Akshara Today | Telugu News (@aksharatoday) June 9, 2026

దీనిని కూడా చదవండి : Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

TAGGED:Cyberabad RainGachibowli TrafficHyderabad Heavy RainHyderabad Latest NewsHyderabad Rain NewsMadhapur WaterloggingMonsoon Rainstelangana weather
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Paddy Procurement Telangana Paddy Procurement | ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు: మంత్రి ఉత్తమ్
Next Article Haridwar Water Tank Snakes Haridwar Water Tank Snakes | హరిద్వార్‌లో భయంకర దృశ్యం.. వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాములు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Harish Rao
తెలంగాణ

Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..: మాజీ మంత్రి హరీశ్​ రావు

By Srinivas Kolluri
Yellareddy Heavy Rains |
నిజామాబాద్

Yellareddy Heavy Rains | ఎల్లారెడ్డి–కామారెడ్డి రహదారిపై చెట్లకొమ్మలు తొలగింపు

By Shashi kiran Mottala
cm revanth 11
తెలంగాణ

Tummidihetti Barrage | ‘తుమ్మిడిహెట్టి’ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సీఎం లేఖ

By Srinivas Kolluri
Harish Rao Delhi Visit
తెలంగాణ

Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.