Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్తెలంగాణ

Hyderabad Heavy Rain 1| హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, విద్యుత్ సరఫరాకు అంతరాయం

భారీ గాలులు, వర్షం ప్రభావంతో కొన్ని కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.

Naresh Chandan
Last updated: June 12, 2026, 10:33 pm 10:33 pm
Naresh Chandan
Share
Hyderabad Heavy Rain 1

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Heavy Rain 1| హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బాల్‌నగర్, గండిమైసమ్మ సహా అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మియాపూర్–చందానగర్ మార్గం, శేరిలింగంపల్లి పరిసరాలు, బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది.

Hyderabad Heavy Rain 1| విద్యుత్ సరఫరాకు అంతరాయం

అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ గాలులు, వర్షం ప్రభావంతో కొన్ని కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది, లోపాలను గుర్తించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

మరోవైపు, వాతావరణం ఒక్కసారిగా మారడంతో నగరవాసులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షపాతం కొనసాగితే నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

TAGGED:heavy rains telanganaHyderabad City NewsHyderabad Heavy RainHyderabad Rain NewsHyderabad Weather UpdatePower Outage HyderabadTelangana rainfallTraffic Jam Hyderabad
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fake Cotton Seeds Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
Next Article Revanth Reddy Flight Diversion Revanth Reddy Flight Diversion | Rain effect.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Sub-Collectors Transfer | సబ్​ కలెక్టర్​ల బదిలీ..
తెలంగాణ

Telangana IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకేసారి భారీ స్థాయిలో ఐఏఎస్​ల బదిలీ!

By Naresh Chandan
Ponguleti Srinivasa Reddy
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

By Shivam nagarani
Indiramma Houses
తెలంగాణ

Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అప్పుడే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

By Balla Sandeep Kumar
Gangadhara Sub Registrar
తెలంగాణ

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.