నిజామాబాద్Inter Admissions | ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Inter Admissions | ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Inter Admissions | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (telangana junior colleges) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ( welfare department admissions) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

Inter Admissions | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు..

సంక్షేమాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2025లో 10వ తరగతిలో 7.0 జీపీఏ అంతకుంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల నుండి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులన్నారు. విద్యార్థులు 20-05-2026 నుండి 05-06-2026 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.

Inter Admissions | ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి

ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేదు. దరఖాస్తుతో పాటు 10వ తరగతి పాస్ మెమో(SSC Memo), కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ప్రస్తుతం చదువుతున్న కళాశాల నుంచి గుర్తింపు పత్రం, స్టడీ సర్టిఫికెట్ పొందుపర్చాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రింట్​ కాపీని ఎంఈవో చేత అటెస్ట్ చేయించి జిల్లా(Kamareddy) సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపకార వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి:Sapta Jyotirlinga Tour | ఆధ్యాత్మిక యాత్రకు ఐఆర్‌సీటీసీ తోడు.. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ పేరిట టూర్ ప్యాకేజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Armoor Municipal Meeting | సర్వసభ్య సమావేశానికి సొంత పార్టీ కౌన్సిలర్ల డుమ్మా..! ప్రత్యేక భేటీపై సర్వత్రా చర్చ..

అక్షరటుడే,ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె...

Tata Tiago Facelift | మధ్య తరగతి కోసం మరో కారు.. మే 28న లాంచ్ చేయనున్న టాటా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Tiago Facelift | దేశీయ ఆటోమొబైల్ రంగ...

Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్​ చేసిన రైతులు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Farmers Protest | అధికారుల తీరుపై రైతులు...

Balineni Comments on Jagan | బటన్లు నొక్కారు తప్ప చేసిందేం లేదు.. జగన్‌పై బాలినేని సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balineni Comments on Jagan | వైసీపీ అధినేత,...