Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Money Mule Scam | ఖాతాదారులకు ఆర్బీఐ కీలక హెచ్చరిక.. ఇలా చేస్తే జైలుకే

బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.. కేవలం డబ్బును అటు నుంచి ఇటు బదిలీ చేసినందుకు కమీషన్ ఇస్తామని వచ్చే ఆఫర్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) హెచ్చరించింది.

Shivam nagarani
Last updated: June 13, 2026, 5:19 pm 5:19 pm
Shivam nagarani
Share
Money Mule Scam

అక్షరటుడే వెబ్‌డెస్క్: Money Mule Scam | బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.. కేవలం డబ్బును అటు నుంచి ఇటు బదిలీ చేసినందుకు కమీషన్ ఇస్తామని వచ్చే ఆఫర్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) హెచ్చరించింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చేసే చిన్న తప్పులు, మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

Money Mule Scam | ‘మనీ మ్యూల్స్’తో ప్రమాదం..

అక్రమంగా సంపాదించిన సొమ్మును, నేరాలకు సంబంధించిన డబ్బును మీ అకౌంట్ ద్వారా వేరొకరికి బదిలీ చేయిస్తే, మిమ్మల్ని ‘మనీ మ్యూల్స్’ (Money Mules) గా పరిగణిస్తారు. మీకు తెలియకుండానే నేరపూరిత కార్యకలాపాల్లో భాగస్వాములై, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ ద్వారా అపరిచిత వ్యక్తుల లావాదేవీలు జరిగితే, అందుకు పూర్తి బాధ్యత మీదేనని, ఈ క్రమంలో మీకు జైలు శిక్ష కూడా పడవచ్చని ఆర్బీఐ తీవ్రంగా హెచ్చరించింది.

Money Mule Scam | ఆర్బీఐ సూచనలు..

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు (OTP), పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంక్ ఖాతాను కేవలం మీ వ్యక్తిగత అవసరాల కోసమే వాడుకోండి. ఇతరుల డబ్బును బదిలీ చేసేందుకు మీ ఖాతాను అస్సలు ఉపయోగించుకోనివ్వకండి. ఈజీ మనీ పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మకండి. సైబర్ మోసాల పట్ల మరింత అవగాహన కోసం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbikehtahai.rbi.org.in/telugu/index.html ని సందర్శించాలని కోరింది. డిజిటల్ యుగంలో మీ ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడమే  సురక్షితం. అపరిచిత ఆఫర్ల కోసం ఆశపడి మీ జీవితాన్ని రిస్కులో పెట్టుకోవద్దని ఆర్బీఐ ఖాతాదారులను కోరింది.

ఇది కూడా చదవండి:  Telangana Rain Alert | తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్!

TAGGED:Bank Account SecurityBanking Safetycyber fraudDigital Banking Awarenessfinancial crimelatest newsMoney Mule ScamOnline Scam AlertRBI Warningtelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Birkoor House Theft Birkoor House Theft | బీర్కూర్​లో దొంగల హల్​చల్​.. తాళం వేసిన ఇంట్లో చోరీ..
Next Article Student Welfare Review Student Welfare Review | విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
1 Comment
  • Pingback: Drunk Driving | తనిఖీలు చేస్తున్నా తగ్గని మందుబాబులు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Amit Shah Mamata Attack
జాతీయం

Amit Shah Mamata Attack | బెంగాల్‌లో మహిళలకు భద్రత కరవు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

By Naresh Chandan
CJP Protest
జాతీయం

CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే

By Srinivas Kolluri
Dowleswaram Barrage
ఆంధ్రప్రదేశ్​

Dowleswaram Barrage | ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

By Shivam nagarani
TVK Election Results
జాతీయం

TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.