Tag: Artificial Intelligence

Elon Musk AI Prediction | వచ్చే పదేళ్లలో 100 కోట్ల రోబోలు.. ఎలాన్ మస్క్ అంచనా..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోతోంది.

OpenAI AI Speaker చాట్‌జీపీటీ స్మార్ట్ స్పీకర్.. ఓపెన్ ఏఐ కొత్త ఏఐ కంపానియన్

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) సరికొత్త హార్డ్‌వేర్ డివైజ్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

GCCX Hyderabad | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన జీసీసీఎక్స్ 2026 సదస్సు..

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా 'జీసీసీఎక్స్ హైదరాబాద్ 2026' (GCCX Hyderabad 2026) సదస్సు అత్యంత వైభవంగా ముగిసింది.

Corporate Wellness Technology | ఉద్యోగుల ఆరోగ్యమే అసలైన సంపద.. కార్పొరేట్ రంగంలో కొత్త టెక్నాలజీ ట్రెండ్

భవిష్యత్తులో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ ఒక స్మార్ట్‌వాచ్ హెచ్చరిక, వర్చువల్ డాక్టర్ సంప్రదింపులు లేదా చిన్నపాటి హెచ్చరికతో మొదలుకానుంది.

Microsoft AI Super App | ఓపెన్‌ఏఐకి గట్టి పోటీ.. మైక్రోసాఫ్ట్‌ నుంచి సూపర్‌ ఏఐ యాప్‌

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Humanoid Robot Ban | హ్యూమనాయిడ్ రోబోట్ల దిగుమతులపై అమెరికా నిషేధం

అమెరికా, చైనాల మధ్య సాంకేతిక రంగంలో ఆధిపత్య పోరు మరో కీలక దశకు చేరింది.

AI Software Supply Chain | సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో పెరుగుతున్న ఏఐ ప్రమాదాలు ..నిపుణుల హెచ్చరిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత కారణంగా సాఫ్ట్‌వేర్ సప్లై చైన్‌లో ఎదురుచూస్తున్న నూతన ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై ప్రముఖ సంస్థ 'సోనాటైప్' (Sonatype),…

OpenAI Smart Speaker | ఏఐ యుగంలో సరికొత్త విప్లవం.. ఓపెన్ ఏఐ నుంచి ‘స్క్రీన్‌లెస్’ స్మార్ట్ స్పీకర్

సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఓపెన్ ఏఐ, ఇప్పుడు హార్డ్‌వేర్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది.

AI Heart Signal | గుండెపోటును ముందే పసిగట్టే ఏఐ.. శాస్త్రవేత్తల కీలక పరిశోధన

ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది.

Supreme Court AI | న్యాయవ్యవస్థలో ఏఐ వాడకం.. నకిలీ తీర్పుల వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యాయ ప్రక్రియల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Hyderabad Smart Traffic | ట్రాఫిక్​ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్​​ పని చేయాలి : సీఎం

హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

India Innovation Hub | ఇన్నోవేషన్ హబ్‌గా భారత్.. స్టార్టప్‌లతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం :మోదీ

ప్రపంచ వేదికపై భారత్ తన సత్తాను చాటుతోంది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…