Tag: Bajireddy Govardhan
Banswada Tribal Issues | కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు అన్యాయం : బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
Six Guarantees Implementation | ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెయ్యి రోజుల్లో హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
Congress promises | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
OBC National Conference | ఓబీసీ జాతీయ మహాసభలకు పెద్దఎత్తున తరలిరావాలి
బెంగళూరులో జరగనున్న 11వ ఓబీసీ జాతీయ మహాసభలో బీసీలందరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.