Tag: BEd Exams
Telangana University Exams | తెయూ పరిధిలో వన్‌టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వన్‌టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
Telangana University | 4 నుంచి తెయూలో ఐఎంబీఏ పరీక్షలు
తెలంగాణ యూనివర్సిటీలో ఐఎంబీఏ ఆరో సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 4 నుండి 13 వరకు జరగనున్నాయి.
Telangana University | విద్యార్థులతో తెయూ చెలగాటం.. ఒకే రోజు నెట్–బీఈడీ పరీక్షలతో గందరగోళం..
తెలంగాణ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ యూనివర్సిటీలో వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు.