Tag: Bonalu Celebrations
Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్
బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.
Bonalu Festival | గుమాస్తా కాలనీలో ఘనంగా బోనాలు
నగరంలోని గుమస్తా కాలనీలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.
Bonalu Celebrations | బోనం ఎత్తిన పోచారం.. వర్షాలు కురవాలని అమ్మవారికి పూజలు
ఆషాఢ మాసం సందర్భంగా పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలోని జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించారు.
Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’ : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ ‘బోనాలు’ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.