Tag: BRS MLC

Tata Madhu Resignation | బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు రాజీనామా చేయాలి

బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్​ చేశారు.

Bhupathi Reddy Comments | బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతమధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్

ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) స్పీకర్ ప్రసాద్ కుమార్​పై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఖండించారు.

Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్​​ చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Thatha Madhu | తాతా మధుపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.