Tag: Child Kidnapping

Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్​ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగారం

బాలిక కిడ్నాప్ కేసులో అన్నదమ్ములకు నిజామాబాద్​ న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Nizamabad Kidnapping Case | 24 గంటల్లోనే బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించాం.. సీపీ సాయిచైతన్య

జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్​ కేసును 24 గంటల్లోనే ఛేదించామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

Nizamabad Child Kidnapping | మాతాశిశు ఆస్పత్రిలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నం..

నగరంలోని బస్టాండ్​ సమీపంలో జీజీహెచ్​కు అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Gujarat Child Murder | నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడి హతం

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Madnoor police | డబ్బు సంపాదించాలని దురాశ.. ఆరేళ్ల బాలిక కిడ్నాప్

డబ్బు సంపాదించాలనే దురాశతో ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్​ చేశాడు. అయితే ఆ కుటుంబానికి పరిచయస్తుడే ఈ కిడ్నాప్​కు పాల్పడడంతో బాధితులు నివ్వెరపోయారు.

Secunderabad Boy Kidnapping | సికింద్రాబాద్ బాలుడి కిడ్నాప్​ కేసు.. డాడీ అని పిలవడంతో ఎత్తుకెళ్లిన నిందితుడు

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో కిడ్నాప్​ అయిన బాలుడిని ఆచూకీ దొరికింది. అతడిని పోలీసులు క్షేమంగా తల్లికి అప్పగించారు.