Tag: Dhannpal Suryanarayana
BJP Kisan Morcha Cycle Rally | మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచింది : ఎమ్మెల్యే ధన్పాల్
మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచిందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.
Jenda Jatara Nizamabad | భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు.. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Induru Ganesh Shobhayatra | రాష్ట్రంలోనే ప్రత్యేకం.. ఇందూరు వినాయకుడి శోభాయాత్ర
హైదరాబాద్ తర్వాత ఇందూరులోనే ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు.
Ganapathi Shobhayatra Nizamabad | గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ధన్పాల్
ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు.
Induru Development Funds | ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
22A Land Issue | కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు.