Tag: Ditchpally News
Dichpally Battalion | డిచ్పల్లి బెటాలియన్ కమాండెంట్‌గా సీతారాం బాధ్యతల స్వీకరణ
డిచ్పల్లి ఏడో బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం బాధ్యతలు స్వీకరించారు.
Sampally School | సాంపల్లి పాఠశాలలో రాఖీతో చాటిన ఆత్మీయత
రాఖీ కట్టిన అనంతరం విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!
తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.