Tag: Drug Bust

Ganja Smuggling | ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్​

నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆరో టౌన్​ ఎస్సై సందీప్​ గురువారం వివరాలు వెల్లడించారు.

Alprazolam Supply Gang | అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

కల్లు కాంపౌండ్‌లకు అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న ఒక ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.

Drug Peddler Arrest | డ్రగ్స్​ మత్తులో పోలీసులను కారుతో ఢీకొన్న యువకుడు

డ్రగ్స్​ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించాడు ఈ ఘటనలో కానిస్టేబుల్ కాలు విరిగింది.

Ganja Smuggling | ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

జిల్లాలోని కల్లూరు పట్టణ శివారులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Drugs Case | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు నిర్వహిస్తున్న ఉక్కుపాదం దాడులు కీలక మలుపు తిరిగాయి.

Nizamabad Ganja Seizure | నగరంలో గంజాయి కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నగరంలో గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్​ పోలీసులు విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.