Tag: Hyderabad ACB raid
HMWS&SB ACB Raid | ఏసీబీకి చిక్కిన జలమండలి ఉన్నతాధికారి.. రూ.2.40 లక్షలు స్వాధీనం
జలమండలి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ వద్ద లెక్కల్లో చూపని నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
Electricity AE Bribery | మీటర్ల ఏర్పాటుకు రూ.1.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఏఈ
ఓ విద్యుత్ ఉద్యోగి రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
Abdullapurmet ACB Raid | రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లేఔట్ అనుమతుల కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
ACB Raid | సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.