Tag: Kamareddy Collector

Kamareddy Collector Fake IDs | ఏకంగా కలెక్టర్ పేరుతోనే ఫేక్ ఐడీలు.. ఫిర్యాదు చేసిన పాలనాధికారి

సోషల్ మీడియా సైబర్ నేరగాళ్లకు వేదికగా మారింది అమాయక ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులను సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు.

Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్​వన్​గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్​గా నిలిపేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.

Seethakka Review Meeting | మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

El Nino Preparedness | ఎల్​నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎల్​నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.

Land Acquisition | జాప్యం లేకుండా భూసేకరణ చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న పనులకు భూసేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్…

Voter Enumeration Drive | అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు స్పష్టం చేశారు.

CMR Delivery Review | సీఎంఆర్ డెలివరీలు వేగవంతం చేయాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.