Tag: Medchal Malkajgiri
HYDRAA | హైడ్రా భారీ ఆపరేషన్లు.. రూ.30 వేల కోట్ల విలువైన భూములకు ఫెన్సింగ్
హైడ్రా అధికారులు శనివారం భారీ ఆపరేషన్లు చేపట్టారు. మొత్తం రూ.30 వేల కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
Charminar ACP Wife | చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య
చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad House Theft | విలాసాల కోసం 70 ఇళ్లలో చోరీ.. నిందితుడి అరెస్ట్
విలాసవసంతమైన జీవితం కోసం ఏకంగా 70కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితుడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
HYDRAA Alwal Demolitions | అల్వాల్‌లో హైడ్రా కూల్చివేతలు
అల్వాల్‌లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 108 ఎకరాల్లో ఆక్రమణలు తొలగిస్తోంది.
ACB Raids | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం
సస్పెండ్ అయిన తహశీల్దార్ సుచరిత ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.