Tag: Pochampad News

Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ.. భక్తిశ్రద్ధలతో నదీస్నానాలు..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పోచంపాడ్ గ్రామంలో రామాలయాలు, శివాలయాల్లో కార్తీక శోభను సంతరించుకున్నాయి.

Ward Member Disqualification | వార్డు సభ్యుడిపై అనర్హత వేటు!

పోచంపాడ్ జీపీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు అల్ల భాస్కర్‌కు నోటీసు జారీ అయింది.

Pochampad Crocodile | షాకింగ్​.. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి ప్రత్యక్షం

పోచంపాడ్‌లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది.

Prashanth Reddy Sports | చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.

SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం ప్రారంభించారు.

Kakatiya Main Canal | కాకతీయ ప్రధాన కాలువకు నీటి విడుదల ప్రారంభం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాలువ (ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతం) ఆయకట్టు కోసం అధికారులు నీటిని విడుదల చేశారు.