Tag: Road Development

Seethakka Development Works | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం

ప్రజాసంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

Kamareddy Road Repairs | కామారెడ్డిలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎస్డీఆర్ఎఫ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను మంజూరు చేసిందని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.

Nizamabad Road Development | అర్బన్​లో అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రికి ధన్​పాల్​ వినతి

నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

Telangana Road Works | రోడ్ల పనులు వేగవంతం చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులకు సూచించారు.

Division Problems Resolution | డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి..: మేయర్​ ఉమారాణి

నగరంలోని డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మేయర్​ ఉమారాణి తెలిపారు.