Tag: School Safety
TRSMA Nizamabad | రూపారెడ్డి హత్యను ఖండిస్తున్నాం : ట్రస్మా
ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిసున్నామని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం అన్నారు.
Cockfighting Kamareddy | కోడి పందేలు ఆడుతున్న పలువురి అరెస్ట్
కోడి పందేలు ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Student Assault Kamareddy | పాత కక్షలతో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి
గతేడాది జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు : సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.
School Buses | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు
ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Student Union Harassment | విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలి..
జిల్లాలో విద్యార్థి సంఘాల దౌర్జన్యాలను అరికట్టాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు కోరారు.