Tag: SME IPO

Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్

హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు 40 శాతానికిపైగా లాభాలను అందించాయి.

High-Tech Engineers IPO | ఐపీవోకు హైడ్రాలిక్ ఫిట్టింగ్ కంపెనీ.. ఆకర్షణీయంగా జీఎంపీ

హైడ్రాలిక్ ఫిట్టింగ్‌లను తయారు చేసి సరఫరా చేసే కంపెనీ ఐపీవోకు వచ్చింది.

Behari Lal Engineering IPO | దుమ్మురేపిన ఐపీవో.. తొలిరోజే భారీ లిస్టింగ్ గెయిన్స్ అందించిన కంపెనీ

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో లిస్టయ్యింది. చిన్న ఐపీవో.. ఇన్వెస్టర్లకు పెద్ద లాభాలు అందించింది.

Pooja Precision IPO | ఊరిస్తున్న ఎస్ఎంఈ ఐపీవో.. తొలిరోజే 90 శాతం లాభాలు వచ్చే అవకాశం!

భారీ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నవారిని మరో ఎస్ఎంఈ ఐపీవో ఊరిస్తోంది. పూజా ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లకు జీఎంపీ 90 శాతం ఉంది.

Balaji Mala IPO | లిస్టింగ్ సూపర్ హిట్.. వెంటనే లోయర్ సర్క్యూట్‌తో ఆనందం ఆవిరి

పెట్టుబడి ఒక్కరోజులోనే 90 శాతం పెరిగిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యింది. వెంటనే లోయర్ సర్క్యూట్ కొట్టడంతో కొనేవారు లేక ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

Millworks Technologies IPO | అదరగొట్టిన ఐపీవో.. లిస్టింగ్ రోజే రెట్టింపైన సంపద

సబ్‌స్క్రిప్షన్ సమయంలోనే ఊరించిన మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ ఐపీవో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఒక్కరోజులోనే పెట్టుబడి దాదాపు రెట్టింపయ్యింది.

Advit Jewels IPO | ఐపీవోకు అద్విత్ జ్యువెల్స్.. 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

కుందన్, పోల్కి, వజ్రాలు మరియు స్టడెడ్ ఆభరణాలను తయారుచేసే సంస్థ అయిన అద్విత్ జ్యువెల్స్ ఐపీవోకు వస్తోంది.