Tag: Telangana Corruption News
Municipal Corruption | ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు.. బల్దియా ఎదుట ప్రజల ఆందోళన
మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే పనులు చేయడం లేదని పలువురు బాధితులు ఆరోపించారు.
Bribery Case | రూ.4 వేల లంచం కేసు.. 18 ఏళ్ల తర్వాత జీపీ కార్యదర్శికి జైలుశిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన ఓ పంచాయతీ కార్యదర్శికి 18 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది.
Abdullapurmet ACB Raid | రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లేఔట్ అనుమతుల కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!
వైద్యశాఖాధికారుల అవినీతిపై మీడియా కోడై కూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.
ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు.
Mohan Nayak ACB Raid | అవినీతి మోహనుడు.. ఆర్అండ్‌బి సీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.200 కోట్ల ఆస్తుల గుర్తింపు!
పారదర్శకత, జవాబుదారీతనం అనే పదాలు కేవలం ప్రభుత్వ జీవోలకే పరిమితమని, తాము మాత్రం ‘కమీషన్ల’ జీవోలను అమలు చేస్తామని ఈ అధికారులు నిరూపిస్తున్నారు.