Tag: Telangana Festival
Saddula Bathukamma | పుడమిపై పూల సింగిడి.. నేడు సద్దుల బతుకమ్మ
రాష్ట్రవ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
Atla Bathukamma | ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యం, వాయనాల ప్రత్యేకత ఇదే..!
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Nanabiyyam Bathukamma | నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. నైవేద్యం ఏంటంటే..!
తీరొక్క పూల అలంకరణలు, చప్పట్ల తాళాలు, జానపద గేయాల హోరు మధ్య తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే విశిష్ట పండుగ ‘బతుకమ్మ’.
Engili Pula Bathukamma | తెలంగాణలో పూల పండుగ షురూ.. మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఇదే
తెలంగాణ విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన వైభవంగా ప్రారంభం కానున్నాయి.
Nizamabad Oora Panduga | ఊరపండుగ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు: మేయర్ ఉమారాణి
నగరంలో ఆదివారం జరగనున్న ఊరపండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Bheemgal Oora Panduga | భీమ్గల్లో వైభవంగా ‘ఊర పండుగ’
అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.