Tag: telugu news

Trump India Visit | భారత పర్యటనకు ట్రంప్‌.. కీలక ప్రకటన చేసిన మార్కో రూబియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

Venezuela Earthquake | వెనిజులా భూకంప బీభత్సం.. 920 మృతి.. వేలల్లో మిస్సింగ్!

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ఈ నెల 24న వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి.

Sai Krishna Lockup Death | సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. కీలక వ్యక్తి అదుపులోకి

విజయవాడ కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి మృతి ఉదంతంపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Brahma Muhurta Dreams | ఈ కలలు కన్న వారు పుణ్యాత్ములు.. ఇవి కేవలం అదృష్టవంతులకే వస్తాయ్

నిద్రలో వచ్చే కలలు కేవలం మన ఊహలు మాత్రమే కావు. అవి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను సూచించే అమూల్యమైన సంకేతాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Volkswagen Layoffs | కార్ల దిగ్గజానికి కష్టకాలం..లక్ష ఉద్యోగాలను తొలగించనున్న వోక్స్‌వ్యాగన్

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ పెను సంచలనం చోటుచేసుకుంది.

Operation Amistad | భూకంప బాధితులకు భారత్ స్నేహహస్తం.. వెనిజులాకు భారీగా తరలుతున్న సైనిక వైద్య సహాయం!

తీవ్ర భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజులా దేశానికి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది.

Special Intensive Revision | ఓటర్ల జాబితా ఇక పక్కా.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోకి ‘SIR’

భారత ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియకు జాతీయ గుర్తింపు…

Fee Reimbursement | ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.. విద్యా ప్రమాణాల్లోనూ చూపాలి: విజయశాంతి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Vi Spotify Partnership | వీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్..స్పాటిఫై ప్రీమియం ఇక ఉచితం

ప్రముఖ టెలికాం సంస్థ 'వీఐ', ప్రపంచ ప్రసిద్ధ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 'స్పాటిఫై'తో ఒక కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

Child Marriage Prevention | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెళ్లి కార్డులపై పుట్టిన తేదీలు తప్పనిసరి!

మహారాష్ట్రలో బాల్య వివాహాలను సమర్థవంతంగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Trump Iran Deal | ఆహార ధాన్యాల కొనుగోలుపై అమెరికా పెత్తనం.. అంగీకరించని ఇరాన్

ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.