Tag: telugu news
Drug Free Telangana | డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం.. యువతకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Gachibowli Flyover Accident | గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై విషాదం.. బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.
Operation Sindoor Heroes | ఆపరేషన్ సిందూర్ అమరవీరుల వివరాలు వెల్లడి.. ప్రభుత్వం కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనికులను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది
Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు
కాకినాడ జిల్లా తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Antyodaya Anna Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ విధానంలో ఇకపై కొత్త రూల్స్
దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఉద్దేశించిన 'అంత్యోదయ అన్న యోజన' (AAY) పథకంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ…
Amazon India Investment | భారత్ లో అమెజాన్ మెగా ప్లాన్.. రూ. 4 లక్షల కోట్లతో భారీ పెట్టుబడులు
ప్రపంచ ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం అమెజాన్, భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
Passport Citizenship Proof | పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం కీలక వివరణ
పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వానికి ఎలాంటి ధృవీకరణ పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
Fee Reimbursement GO 9 | ప్రైవేట్ కాలేజీలకు ఊరట.. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే!
ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యే వరకు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9…
CM Vijay RTC Bus Ride | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Ayodhya Trust Probe | అయోధ్య ట్రస్ట్ వివాదం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వినేందుకు సుప్రీంకోర్టు…
Revanth Reddy Nalgonda | నల్గొండకు 28న సీఎం రేవంత్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
ఈ నెల (జూన్) 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
Digital Arrest Scam | డిజిటల్ అరెస్ట్ స్కామ్స్.. 16 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఉక్కుపాదం మోపింది.