Tag: telugu news

Godrej Professional Majeste | పండుగ సీజన్‌ వేళ ‘గొడ్రెజ్ ప్రొఫెషనల్’ కొత్త హెయిర్ కలర్ కలెక్షన్.. 700 మందికి పైగా స్టైలిస్టులకు శిక్షణ

ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ‘గొడ్రెజ్ ప్రొఫెషనల్’ (Godrej Professional) పండుగ సీజన్‌ను పురస్కరించుకుని 'మెజెస్టే' (Majesté) పేరిట సరికొత్త హెయిర్ కలర్ కలెక్షన్‌ను మార్కెట్లోకి…

Dr Swapna Shanbhag| ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ స్వప్న షణ్భాగ్

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రముఖ ‘మ్యాక్సివిజన్ సూపర్‌ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి’కి చెందిన ప్రముఖ కార్నియా, కటరాక్ట్ , రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ స్వప్న షణ్భాగ్…

Top Startups Hyderabad 2026 | లింక్డ్ఇన్ ‘టాప్ స్టార్టప్స్ హైదరాబాద్ 2026’ జాబితా విడుదల.. మొదటి స్థానంలో జెప్టో

అక్షరటుడే వెబ్‌డెస్క్: Top Startups Hyderabad 2026 | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన 'లింక్డ్ఇన్' (LinkedIn).. కెరీర్ పరంగా అద్భుతంగా రాణిస్తున్న…

Hyundai India 30 Years | భారత్‌లో హ్యుందాయ్ 30 ఏళ్ల ప్రస్థానం.. సరికొత్త కార్పొరేట్ ఫిల్మ్ విడుదల

భారతదేశంలో తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్' (HMIL) ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ ఫిల్మ్‌ను ఆవిష్కరించింది.

Restaurant Week India 2026 | జాతీయ స్థాయికి ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ విస్తరణ.. అక్టోబర్ 16 నుంచి ఫుడ్ లవర్స్‌కు పండగే

దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రియులను అలరించేందుకు ప్రముఖ ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ (RWI) రెండో ఎడిషన్‌తో సిద్ధమవుతోంది.

Ampere Experience Centre Hyderabad | హైదరాబాద్‌లో ఆంపియర్ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం.. ఈవీ వాహనాలు ఇక మరింత చేరువ

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'ఆంపియర్' (Ampere) హైదరాబాద్‌లో తన సేవా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.

Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు..  భార్య, ప్రియుడికి ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Atla Bathukamma | ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యం, వాయనాల ప్రత్యేకత ఇదే..!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Maha Chandi Devi | నాలుగో రోజు మహా చండీదేవి అలంకారం .. ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి?

శరన్నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ పవిత్ర నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు జగజ్జనని దుర్గాదేవిని భక్తులు ఒక్కో రోజు ఒక్కో విశిష్ట…

Mary Millben CJP Allegations | సీజేపీ నిరసనలకు అమెరికా నుంచి నిధులు!

ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Anojan Sivarasa Death Sentence | ఫేస్‌బుక్ పోస్ట్ వివాదం.. సౌదీ కోర్టులో శ్రీలంక యువకుడికి ఊరట

దైవదూషణ ఆరోపణలతో సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొన్న శ్రీలంకకు చెందిన హిందూ యువకుడు అనోజన్ శివరసకు ఊరట లభించింది.

INDIA Alliance Rally Hyderabad | హైదరాబాద్ వేదికగా ‘ఇండియా’ కూటమి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయిలో బలప్రదర్శనకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది.