TGEJAC CS Talks | TGEJAC – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు వాయిదా

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 వరకు పొడిగించడంతో అధికారులు సభా వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల చర్చలను వాయిదా వేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGEJAC CS Talks | తెలంగాణ Telangana ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రేపు జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 వరకు పొడిగించడంతో అధికారులు సభా వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల చర్చలను వాయిదా వేశారు.

Meenakshi Natarajan Case | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్

TGEJAC CS Talks | 21న యథాతథం..

కాగా ఈ నెల 21వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 3:00 గంటలకు ఇరువర్గాలు భేటీ కానున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ డీఏలు (DA), పీఆర్‌సీ (PRC), సీపీఎస్ రద్దు, ఈహెచ్‌ఎస్ (EHS) హెల్త్ కార్డులపై సమగ్ర చర్చంగా చర్చించనున్నట్లు వివరించారు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *