Yellareddy Mandal | ఎల్లారెడ్డి మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం..

Shashi kiran Mottala
Yellareddy Mandal | ఎల్లారెడ్డి మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం..

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Yellareddy Mandal | ఎల్లారెడ్డి(Yellareddy) మండల సర్పంచుల ఫోరం (Sarpanches Forum) నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం నిర్వహించారు. మండలంలోని సర్పంచులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Yellareddy Mandal | గౌరవ అధ్యక్షురాలిగా దుద్దుల వనిత సాయిరాం..

ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ప్రియాంక గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పల్లె నాగరాజ్, మంజుల సాయిలు, లక్ష్మీ మైసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొయ్యల వినోదా రాజా గౌడ్, కార్యదర్శిగా గాది అంజయ్య, కోశాధికారిగా మంగలి సంతోష్, సలహాదారులిగా పులిగల దత్తు, చూడ నవ్యా, కార్యవర్గ సభ్యులుగా కుమ్మరి మానస పండరి, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, పుట్ల చందు, బోండ్ల మైసయ్య, రతన్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలాన్ని నియోజకవర్గంలోనే (Yellareddy Constituency) ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

photooo

ఇది కూడా చదవండి:South Producers Decision | దక్షిణాది సినీ నిర్మాతల కీల‌క‌ నిర్ణయం.. ఇక నుంచి ఓటీటీ నిబంధనలపై కఠిన వైఖరి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *