హైదరాబాద్Hyderabad Youth Dies | అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

Hyderabad Youth Dies | అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి అతడు ప్రాణాలు కోల్పోయాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Youth Dies | అమెరికా (America)లో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి, చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు.

Hyderabad Youth Dies

నగరానికి చెందిన అనురూప్​ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌ (Texas)లోని డెంటన్‌ నగరంలో ఉంటూ యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్​లో చదివాడు. ఇటీవల ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్‌వే వద్ద ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా తన స్నేహితులు నీట మునిగిపోతుండటంతో వారిని అనురూప్​ కాపాడాడు.

Hyderabad Youth Dies | ముగ్గురిని కాపాడి..

Hyderabad Youth Dies

ముగ్గురి స్నేహితులను అనురూప్​ కాపాడడు. అయితే తన ప్రాణాలను మాత్రం కోల్పోయాడు. తన మిత్రులను కాపాడిన తర్వాత అతడి కాళ్లకు చేపట వల చుట్టుకుంది. దీంతో బయటకు రాలేక నీట మునిగిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.

ఇది కూడా చదవండి..: Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...