నిజామాబాద్Indiramma Housewarming 1 | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం

Indiramma Housewarming 1 | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం

ఈ సందర్భంగా లబ్ధిదారుడు పాంచాల్ దత్తుకు శుభాకాంక్షలు తెలియజేసిన కమిషనర్, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంతింటి కల సాకారం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indiramma Housewarming 1 | నిజామాబాద్​ నగరంలోని 8వ డివిజన్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు.

Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై “మహా” నిర్లక్ష్యం.. బీజేపీ ఆఫీస్​ వద్ద నిరసన తప్పదు.. సీఎం రేవంత్ వార్నింగ్​

Indiramma Housewarming 1 | సొంతింటి కల సాకారం

ఈ సందర్భంగా లబ్ధిదారుడు పాంచాల్ దత్తుకు శుభాకాంక్షలు తెలియజేసిన కమిషనర్, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంతింటి కల సాకారం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మఠం పవన్ కుమార్, వార్డ్ అధికారి మహేందర్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు చంద్రశేఖర్, శివ, విశ్వ సాయి, శేఖర్ గౌడ్, అభిషేక్ మామ తదితరులు హాజరై లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Image 2026 06 01 at 9.06.41 PM

WhatsApp Image 2026 06 01 at 9.06.41 PM 1

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...