Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Power Substation | ఎత్తొండ క్యాంప్​లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 11:11 pm 11:11 pm
Shashi kiran Mottala
Share
Power Substation |

అక్షరటుడే, బోధన్​: Power Substation | ఎత్తొండ క్యాంప్(Ethonda Camp) గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని (సబ్‌స్టేషన్) శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ప్రారంభించారు. రూ. 3.354 కోట్ల వ్యయంతో, 5.0 ఎంవీఏ సామర్థ్యంతో ఈ ఉపకేంద్రాన్ని నిర్మించారు.

Power Substation | అవరోధాల్లేని విద్యుత్​ సరఫరా కోసం..

2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్​ సరఫరాలో ఎలాంటి అవరోధాల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం (Telangana Power Department) ఆయా ప్రాంతాల్లో కొత్త సబ్​స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పోచారం అన్నారు. ఈ ఫీడర్​ కింద 132/33 కేవీ కోటగిరి సబ్‌స్టేషన్ నుండి 3కి.మీ. మేర ప్రధాన సరఫరా ఉంటుందని.. అత్యవసర సమయాల కోసం 132కేవీ బెల్లాల్ సబ్‌స్టేషన్ నుండి ప్రత్యామ్నాయ సరఫరా లైన్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ​ఈ కేంద్రం ద్వారా 4 నూతన 11 కేవీ ఫీడర్లను (ఎత్తొండ టౌన్, ఎత్తొండ అగ్రికల్చర్, మీర్జాపూర్, సిద్ధాపూర్) అనుసంధానించారని వివరించారు.

Power Substation | నిరంతర విద్యుత్ కోసం..

అనంతరం విద్యుత్​ శాఖ ఎస్​ఈ రాజేశ్వర్​ రావు మాట్లాడుతూ..ఎత్తొండ క్యాంప్, సిద్ధాపూర్, సిద్ధాపూర్ క్యాంప్, యాద్‌గర్‌పూర్, మీర్జాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. ​లో-వోల్టేజీ సమస్యలు తొలగిపోతాయి. ​ఈ నూతన సబ్‌స్టేషన్ వల్ల కోటగిరి, రాయికూర్, తక్లీ, చిన్నపెంట ఉపకేంద్రాలపై అదనపు లోడ్ తగ్గి, బోధన్ డివిజన్ విద్యుత్ నెట్‌వర్క్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ​ఈ కార్యక్రమంలో అగ్రోస్ రాష్ట్ర ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, స్థానిక సర్పంచులు జి. వీరమణి, ఎం. శ్వేత, బోధన్ ఆర్డీవో శ్రీమతి విజయకుమారి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ పి.వి. రాజేశ్వర్ రావు, డీఈలు ముక్తార్, వెంకటరమణ, ఈఈ స్వామి, ఏడీఈ కన్​స్ట్రక్షన్​ తోట రాజశేఖర్​, ఏడీఈ ఆపరేషన్స్/రుద్రూర్ నవీన్ రెడ్డి, ఏడీఈ టీఆర్​ఈ నటరాజ్, ఏఈ కన్​స్ట్రక్షన్​ బోధన్ సుమిత, ఏఈ ఆపరేషన్స్ కోటగిరి బుజ్జిబాబు, ఏఈ సివిల్ నిజామాబాద్​ కార్తీక్, ఏఈ ఆపరేషన్స్ మనీషా, ఏఈ ప్రొటెక్షన్ భావిత, భాస్కర్ ప్రసాద్, ఎస్​ఎల్​ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

44

ఇది కూడా చదవండి: Raja Singh Comments | నాకు జరిగిందే అన్నామలై విషయంలో రిపీట్​ : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన మాటలు దేనికి సంకేతం!

TAGGED:bodhan newsElectricity SupplyEnergy DevelopmentEthonda CampMLA Pocharam Srinivas ReddyPocharam Srinivas ReddyPower SubstationRural InfrastructureTelangana Power Department
Previous Article ACB raids Kakinada ACB raids Kakinada | కాకినాడలో ఏసీబీ కలకలం: కోట్ల అక్రమాస్తులతో చిక్కిన రెవెన్యూ అధికారి శివరాం కుమార్
Next Article June 06 Horoscope June 06 Horoscope | గత పెట్టుబడులతో భారీ లాభాలు.. ఈ రాశుల వారికి ఇక కాసుల వర్షమే!
1 Comment
  • Pingback: Munnuru Kapu Merit Awards |విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Shabbir Ali
నిజామాబాద్

Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

By Balla Sandeep Kumar
Harvester Fire Accident
నిజామాబాద్

Harvester Fire Accident | కరెంట్ షాక్​తో హార్వెస్టర్ దగ్ధం

By Srinivas Kolluri
Legal Metrology Rules |
నిజామాబాద్

Legal Metrology Rules | లీగల్​ మెట్రాలజీ నిబంధనల సవరణపై నిఘా అవసరం..

By Shashi kiran Mottala
RTC Workers Issues |
నిజామాబాద్

RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనున్న ప్రభుత్వం: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.