Tag: bodhan news

Bodhan Market Committee | బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం

బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం చేశారు.

Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా

ఎల్​నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Saddula Bathukamma | అంబరాన్నంటిన ఎడపల్లి బతుకమ్మ సంబరం

ఎడపల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

Bodhan Bar License | బార్​ ఏర్పాటు కోసం కలెక్టరేట్​లో లక్కీడ్రా

బోధన్ పట్టణంలో నూతనంగా మంజూరైన బార్​ కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు.

Bathukamma Celebrations | ఉషోదయ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Chimrajpalli Tungen Road | చింరాజ్​పల్లి నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలి..

చింరాజ్​పల్లి ఎక్స్​ రోడ్​ నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలని తల్వేద గ్రామస్తులు కోరారు.

Bathukamma Celebrations | ఇందూరు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోధన్​ పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరను తోడేస్తున్న ఇసుకాసురులు..

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.

Student Bus Protest | బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

బస్సుల కోసం విద్యార్థులు రోడ్కెక్కారు. ఈ ఘటన బోధన్​ నియోజకవర్గంలోని సాలూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో కౌన్సిలర్లను మాట్లాడనివ్వరా..?

బల్దియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Salura Accident | సాలూరలో విషాదం.. ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి దుర్మరణం

బోధన్​ నియోజకవర్గంలోని సాలూర మండలంలో విషాదం నెలకొంది.

Best Teacher Awards | బోధన్​లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బోధన్ డివిజన్​లో ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.