Tag: bodhan news
Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ
బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.
Hanuman Farm Substation | ప్రారంభానికి సిద్ధమైన హనుమాన్ ఫాం విద్యుత్ ఉపకేంద్రం
హనుమాన్ ఫాం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.
Amdapur Bonalu Festival | అమ్దాపూర్లో ఘనంగా బోనాల పండుగ
బోధన్ మండలంలోని అమ్దాపూర్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
Navipet Railway Gate | నవీపేట్ రైల్వేగేట్ వద్ద గుంతల పూడ్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన
అక్షరటుడే, బోధన్: Navipet Railway Gate | నవీపేట్ (Navipet) రైల్వేగేట్ వద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నవీపేట్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.…
Hazrat Shah Jalal Bukhari | హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో సీపీ ప్రార్థనలు..
బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో ఉర్సును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను సీపీ సందర్శించారు.
Navipet Railway Gate | అలసత్వపు గుంతల్లో..నలిగిపోతున్న నవీపేట్ ప్రయాణం!
రైల్వేగేట్ వద్ద భారీ గుంతలతో వాహనదారుల ఇక్కట్లు | బాసర వెళ్లే భక్తులు, స్థానికుల నరకయాతన | నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలని డిమాండ్
Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్‌డీ విచారణ.. నిధుల గోల్మాల్పై సర్వత్రా చర్చ
బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) షాహిద్ మసూద్ మంగళవారం విచారణ చేపట్టారు.
Bellal GP Funds Misuse | జీపీలో నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు
జీపీలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోధన్ మండలం బెల్లాల్ జీపీ గ్రామస్తులు ఆరోపించారు.
Jannapalli Sarpanch Fraud | ఆర్డీవో కార్యాలయం ఎదుట యువతి ఆందోళన.. సర్పంచ్ మోసం చేశాడని ఫిర్యాదు
సర్పంచ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఆందోళనకు దిగింది.
Akhanda Rudrabhishekam | భక్తిశ్రద్ధలతో 72 గంటల అఖండ రుద్రాభిషేకం
బోధన్ పట్టణంలో 72 గంటల పాటు నిర్వహించిన అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది.
Bodhan Government Hospital | బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్యం నిర్వహణ తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. ఏజెన్సీకి నోటీస్ జారీ..
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుధ్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bodhan Encroachment Removal | బోధన్ పట్టణంలో రోడ్లపై ఆక్రమణల తొలగింపు
బోధన్ పట్టణంలో రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు.