Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Pharmacy Shop Inspections | ఫార్మసీ దుకాణాల్లో తనిఖీలు.. 41 షాపులకు నోటీసులు

తెలంగాణ ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు మెడికల్ దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన 41 షాపులకు నోటీసులు జారీ చేశారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 1:45 pm 1:45 pm
Srinivas Kolluri
Share
Pharmacy Shop Inspections

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pharmacy Shop Inspections | తెలంగాణ ఔషధ నియంత్రణ పరిపాలన (DCA) విభాగం అధికారులు మెడికల్ దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 166 మెడికల్ షాపులలో సోదాలు చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన 41 షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫార్మసీ (Online Pharmacy) కార్యకలాపాలపై ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం 166 మెడికల్ షాపులను తనిఖీ చేయగా, ఔషధ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై 41 సంస్థలకు షో-కాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారులు వివరాలు వెల్లడించారు. బీ2బీ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన ఏడు షాపులో సోదాలు చేపట్టారు. ఆన్‌లైన్ ఫార్మసీ ఆపరేటర్ల లైసెన్స్ పొందిన ప్రాంగణాలు, వారి నెట్‌వర్క్ భాగస్వామ్య ఫార్మసీలతో సహా, ఆన్‌లైన్ మందుల డెలివరీ సేవలకు అనుసంధానం అయిన షాపులను తనిఖీ చేశారు.

Pharmacy Shop Inspections | అనేక అవకతవకలు

medical

తనిఖీల సమయంలో అనేక అవకతవకలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అమ్మకాల రికార్డులు, ప్రిస్క్రిప్షన్ మందుల రిజిస్టర్లు, షెడ్యూల్ హెచ్1 మందుల రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కొనుగోలు ఇన్వాయిస్‌లను సమర్పించలేకపోవడం, రిజిస్టర్డ్ వైద్యుల నుండి చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులను పంపిణీ చేయడం వంటి లోపాలను గుర్తించారు. 41 మెడికల్ షాపులకు షో-కాజ్ నోటీసులు జారీ చేశామని, వారి స్పందనలను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

#Telangana:#Telangana Drugs Control Administration conducted a special enforcement drive against #onlinepharmacies on June 6, inspecting 166 medical shops linked to #onlineplatforms across the State.#ShowCauseNotices were issued to 41 shops after violations of rules were… pic.twitter.com/cHfgE70Q1l

— NewsMeter (@NewsMeter_In) June 7, 2026

దీనిని కూడా చదవండి : Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​

TAGGED:Drug Control AdministrationHealthcare ComplianceMedical Shop NoticesMedical Store ChecksOnline Pharmacy RegulationPharmacy Shop InspectionsPharmacy ViolationsTelangana Pharmacy News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India Fertility Rate India Fertility Rate | భారత్‌లో తగ్గుతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
Next Article Telangana School Reopening Telangana School Reopening | విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kharge Hyderabad Visit
హైదరాబాద్తెలంగాణ

Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్​

By Srinivas Kolluri
Model School Merit List |
తెలంగాణనిజామాబాద్

Model School Merit List | తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష 2026 మెరిట్ జాబితా విడుదల

By Shashi kiran Mottala
Telangana Weather Update
తెలంగాణ

Telangana Weather Update | దంచికొట్టిన వాన.. ఈ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు..

By Naresh Chandan
Deputy Collectors Transfers
తెలంగాణ

Deputy Collectors Transfers | పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.