Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Kethireddy Suresh Reddy | మాజీ ఎంపీ సురేష్​రెడ్డి ఇంట్లో భారీ చోరీ

మాజీ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. సనత్ నగర్​లో గల ఆయన నివాసంలో శనివారం దొంగలు పడ్డారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 2:14 pm 2:14 pm
Srinivas Kolluri
Share
Kethireddy Suresh Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kethireddy Suresh Reddy | బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డి (Suresh Reddy) ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని సనత్ నగర్​లో గల ఆయన నివాసంలో శనివారం దొంగలు పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు సురేశ్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు రూ. కోటిన్నర విలువైన నగదు, ఇతర సొత్తును చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. పక్కా స్కెచ్ ప్రకారమే దొంగతనం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ ఎంపీ వెంటనే సనత్​ నగర్ (Sanat Nagar)​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీమ్​, డాగ్​స్క్వాడ్​తో ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Kethireddy Suresh Reddy | వీఐపీల ఇళ్లే టార్గెట్​..

హైదరాబాద్​ నగరంలో ఇటీవల చోరీలు పెరిగాయి. ముఖ్యంగా వీఐపీలు, ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. అత్యంత భధ్రత ఉండే వారి ఇళ్లలో పక్కాగా చోరీ చేసి పారిపోతున్నారు. ఓ వైపు నేపాల్ ముఠాలు పని మనుషులుగా చేరి దోపిడీలు చేస్తుండగా.. మరో గ్యాంగ్​ ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది.

దీనిని కూడా చదవండి : Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​

TAGGED:BRS leaderBurglary NewsFormer MPHyderabad crime newsHyderabad TheftKethireddy Suresh ReddySanath NagarTelangana crime
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article MLA Dhanpal | MLA Dhanpal | తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article AI Soft Robots AI Soft Robots | పైపుల్లో ఈదుతూ లీకేజీలు గుర్తించే ‘ఏఐ రోబోలు’.. ఈల్ చేపల స్ఫూర్తితో క్రేజీ రీసెర్చ్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Retired Employees Benefits
తెలంగాణ

Retired Employees Benefits | ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత.. రిటైర్డ్​ ఉద్యోగులకు సర్దుబాటు

By Naresh Chandan
Srinagar Theft Cases |
క్రైంనిజామాబాద్

Srinagar Theft Cases | శ్రీనగర్‌లో దొంగల బీభత్సం.. పలు ఇళ్లల్లో చోరీలు..

By Shashi kiran Mottala
Eatala Rajender Support
తెలంగాణ

Eatala Rajender Support | ఎంపీ ఈటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు

By Srinivas Kolluri
Governor Felicitation Event |
తెలంగాణ

Governor Felicitation Event | తెలంగాణ గవర్నర్​ను సన్మానించిన ఎంపీ అర్వింద్

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.