Tag: Telangana crime

Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్​ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగారం

బాలిక కిడ్నాప్ కేసులో అన్నదమ్ములకు నిజామాబాద్​ న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Hyderabad Kidnap Case | హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్

గాజులరామారంలో అశోక్‌ రెడ్డిని అపహరించిన దుండగులు.. భార్యకు సమాచారం

Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Medipally Jewellery Robbery | మేడిపల్లిలోని డైమండ్స్​ జువెల్లరీలో భారీ చోరీ

మేడిపల్లిలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది.

Finance Representatives Attack | ఫైనాన్స్​ కంపెనీ ప్రతినిధులపై దాడి.. ఇద్దరి అరెస్టు

ప్రైవేట్​ కంపెనీ ప్రతినిధులపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Nizamabad Sessions Court | మహిళపై హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

మహిళపై హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

Nizamabad Gambling Raid | పేకాటస్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. పలువురి అరెస్ట్​..

నగరంలోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు.

Nalgonda murder case | నల్గొండలో ఒకరి దారుణ హత్య

నల్గొండ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

NIMS ACB Case | రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌కు 14 రోజులు రిమాండ్

నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు.

Madhapur OYO Hotel Murder| మాదాపూర్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది.

Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి నిజామాబాద్​ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Nizamabad Haribabu Murder | హరిబాబు హత్య కేసులో సంచలనం.. వైష్ణవి అన్న సంతోష్ అరెస్ట్.. మరో ముగ్గురిపై దర్యాప్తు??

యూట్యూబర్ వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే నిజామాబాద్‌లో హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా హతమార్చాడు.