Tag: Telangana crime

Kamareddy Cash Theft | కామారెడ్డిలో ఘరానా మోసం.. డబ్బులు లెక్కపెట్టిస్తామని నగదు తస్కరణ

డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు మోసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.

Gambling Raid | పేకాట స్థావరంపై చీతా ఫోర్స్​ దాడి.. పలువురు అరెస్ట్

పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది.

Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్​ హత్య

ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

Ganja Smuggling | ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

జిల్లాలోని కల్లూరు పట్టణ శివారులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Murder | హత్య చేసి.. ఇన్​స్టాలో లైవ్​ పెట్టిన యువకుడు

ఓ యువకుడు రౌడీ షీటర్​ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇన్​స్టాలో లైవ్ పెట్టి ఆ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు.

Child Abuse Case | బిడ్డపై బ్లేడ్​తో దాడి చేసిన తండ్రి, సవతి తల్లి అరెస్ట్.​.

పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఈ ఘటన బీర్కూర్​ మండలంలో చోటు చేసుకుంది.

Kamareddy Theft | కామారెడ్డిలో దొంగల హల్​చల్​.. విద్యుత్​ ఉద్యోగి ఇంట్లో చోరీ

కామారెడ్డి పట్టణంలో ఓ విద్యుత్​ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Woman Murder Case | మరొకరితో సాన్నిహిత్యాన్ని చూడలేక మహిళ హత్య

మహిళ తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు.

Traffic Police Chase | ట్రాఫిక్​ పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరార్​.. వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్​..​

ట్రాఫిక్​ పోలీసులను చూసి బైక్​పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్​ పోలీస్​ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు.

Murder Case Verdict | హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి.. స్థలం కాజేసేందుకు ప్రయత్నించి..

నిజామాబాద్​ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఓ స్థలాన్ని కాజేసేందుకు యత్నించి దొరికిపోయారు.

Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.