Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - సినిమా

సినిమా

NBK 111 Glimpse | మాస్​ లుక్​లో అదరగొట్టిన బాలకృష్ణ.. ఎన్​బీకే 111 గ్లింప్స్​ రిలీజ్​

బాలకృష్ణ బర్త్​డే సందర్భంగా ఆయన నటిస్తున్న ​NBK 111 సినిమా గ్లింప్స్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 6:36 pm 6:36 pm
Srinivas Kolluri
Share
NBK 111 Glimpse

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NBK 111 Glimpse | బాలకృష్ణ బర్త్​డే సందర్భంగా ఆయన నటిస్తున్న ​NBK 111 సినిమా గ్లింప్స్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది. ఈ మూవీలో బాలకృష్ణ మరోసారి మాస్​ లుక్​లో అదరగొట్టాడు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఎన్​బీకే 111 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్​ ఇంకా ఖరారు కాలేదు. అయితే బాలకృష్ణ బర్త్​డే స్పెషల్​గా NBK 111 గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్​. మాస్ యాక్షన్ థ్రిల్లర్ వైబ్స్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థమన్​ బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​తో మరోసారి బాలయ్య ఫ్యాన్స్​కు ఫుల్ మజా అందనుంది.

NBK 111 Glimpse | పోస్టర్లతో పాటు

ఈ మూవీలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటుగా గ్లింప్స్ రిలీజ్​ చేశారు. 91 సెకండ్ల ఈ వీడియో చూసి బాలకృష్ణ ఫ్యాన్స్​ సినిమా పక్కా హిట్​ అని అంటున్నారు. బాలయ్య లుక్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్​తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

బాలకృష్ణ బర్త్​డే స్పెషల్​గా NBK 111 గ్లింప్స్ రిలీజ్..

నందమూరి బాలకృష్ణ బర్త్​డే స్పెషల్​గా NBK 111 గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్​. మాస్ యాక్షన్ థ్రిల్లర్ వైబ్స్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

NBK 111 Glimpse Released as Balakrishna’s Birthday Special

The makers… pic.twitter.com/alvdfY3VyK

— Akshara Today | Telugu News (@aksharatoday) June 10, 2026

దీనిని కూడా చదవండి : Medigadda Project Repairs | మేడిగడ్డ పునరుద్ధరణ 2027 నాటికి పూర్తి.. మంత్రి ఉత్తమ్  కీలక ప్రకటన

TAGGED:Balakrishna BirthdayGopichand MalineniNandamuri BalakrishnaNBK 111 GlimpseNBK 111 MovieTelugu cinemaThaman MusicTollywood news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Double Bedroom Houses Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు
Next Article DGP Anand Comments DGP Anand Comments | ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. డీజీపీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Suniel Narang Resignation
సినిమా

Suniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా

By Shivam nagarani
Ananya Panday Dance Trolls
సినిమా

Ananya Panday Dance Trolls | అనన్య పాండే డ్యాన్స్​పై ట్రోల్స్..

By Srinivas Kolluri
Ram Charan Peddi
సినిమాఅంతర్జాతీయం

Ram Charan Peddi | గ్లోబల్ ‘మెగా’ క్రేజ్: రాంచరణ్ ‘పెద్ది’ సినిమా కోసం వచ్చిన జపనీస్ మహిళలు!

By Naresh Chandan
Rashmika Mysaa Movie
సినిమా

Rashmika Mysaa Movie | ‘మైసా’ కోసం రష్మిక కఠిన శిక్షణ.. యాక్షన్ అవతార్‌లో నేషనల్ క్రష్

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.