Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Meenakshi Natarajan Petition | సుప్రీంలో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ.. నామినేషన్ తిరస్కరణపై కీలక వ్యాఖ్యలు

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊరట లభించలేదు.

Shivam nagarani
Last updated: June 12, 2026, 2:09 pm 2:09 pm
Shivam nagarani
Share
Meenakshi Natarajan Petition

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meenakshi Natarajan Petition | రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు( Meenakshi Natarajan ) ఊరట లభించలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Meenakshi Natarajan Petition |కోర్టు ఏమంది?

నామినేషన్ పత్రాల తిరస్కరణ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్నట్లు ఎక్కడైనా తీర్పులు ఉంటే చూపాలని మీనాక్షి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, దానికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలే తప్ప, సుప్రీంకోర్టు ఇందులో ఏమీ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది.
meenakshi.1

Meenakshi Natarajan Petition | సింఘ్వీ వాదనలు..

దీనిపై స్పందించిన సింఘ్వీ, తన క్లయింట్ మీనాక్షి నటరాజన్‌పై ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని వివరించారు. కోర్టు ఇంకా సదరు కేసును విచారణకు కూడా స్వీకరించలేదని, అది కేవలం ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా కేసులో కోర్టు చార్జిషీట్ దాఖలు చేసి, కనీసం రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద అభియోగాలు నమోదైతేనే అఫిడవిట్‌లో పేర్కొనాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Jaishankar Russia Oil | మీరు అమ్మే ఆయుధాలతోనే భారత్‌పై దాడి: యూరప్‌ను నిలదీసిన జైశంకర్

TAGGED:Abhishek Manu SinghviCongress leaderelection commissionIndian Politicslatest newsMeenakshi NatarajanMeenakshi Natarajan PetitionRajya Sabha ElectionSupreme Courttelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article ABHA Health ID ABHA Health ID | ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ ‘ఆభా’.. క్లిక్ చేస్తే రోగి ఆరోగ్య చరిత్ర!
Next Article Quality Seeds Supply Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

CUET UG 2026
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

CUET UG 2026 | సీయూఈటీ-యూజీ’ కొత్త పరీక్ష తేదీలు ఖరారు

By Shivam nagarani
Pawan Kalyan Hyderabad
తెలంగాణ

Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..రేవంత్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్

By Shivam nagarani
Bank Cashier Fraud
క్రైం

Bank Cashier Fraud | నిజ జీవిత ‘లక్కీ భాస్కర్’.. రూ. 8.7 కోట్లు కొట్టేసి, ఏమీ తెలియనట్లు అదే బ్యాంకులో డ్యూటీ

By Shivam nagarani
ICSE Topper Mother
జాతీయం

ICSE Topper Mother| 499 మార్కులు వచ్చినా నో హ్యాపీ.. ఆ ఒక్క మార్కు ఎందుకు రాలేదని ప్రశ్నించిన తల్లి

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.