నిజామాబాద్Young India School | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను త్వరగా పూర్తిచేయాలి..: ఎమ్మెల్యే...

Young India School | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను త్వరగా పూర్తిచేయాలి..: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మద్నూర్​లో స్కూల్ నిర్మాణ పనులను, డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్​తో కలిసి పరిశీలించారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Young India School | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Young India Integrated School) పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మద్నూర్ (madnoor)​ మండల కేంద్రంలో స్కూల్ నిర్మాణ పనులను, డీసీసీ (Kamareddy) అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్​తో కలిసి పరిశీలించారు.

Young India School | పనుల వేగం.. నాణ్యతపై సూచనలు..

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నిర్మాణ నాణ్యతపై రాజీపడవద్దని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ స్కూల్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు నగర స్థాయి సదుపాయాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మద్నూర్ ప్రాంతంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

young

ఇది కూడా చదవండి:IPS Officers Promotion | పలువురు ఐపీఎస్​ అధికారులకు డీజీపీ హోదా

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...