తెలంగాణIPS Officers Promotion | పలువురు ఐపీఎస్​ అధికారులకు డీజీపీ హోదా

IPS Officers Promotion | పలువురు ఐపీఎస్​ అధికారులకు డీజీపీ హోదా

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. ఆరుగురికి డీజీపీ (DGP) హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPS Officers Promotion | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ (IPS) అధికారులకు పదోన్నతి కల్పించింది. ఆరుగురికి డీజీపీ (DGP) హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Officers Promotion | ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌ అధికారులకు..

ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ IPS అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాకు (స్థాయి 16 / HAG+) ఎంపిక చేస్తూ, పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వీరిశెట్టి వెంకట శ్రీనివాస రావు (1995), స్వాతి లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), V.C. సజ్జనార్ (1996) ఉన్నారు. పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ అధికారులందరూ తమ ప్రస్తుత పోస్టులలోనే కొనసాగుతారు.

ips 1

దీనిని కూడా చదవండి : Vote Case | ఓటుకు నోటు’ కేసుపై విచారణ.. మరో రెండు వారాల పాటు వాయిదా!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....