Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Rayadurgam Land Auction | రాయదుర్గం భూముల వివాదం.. వేలం ప్రక్రియపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం వివాదాస్పదంగా మారింది.

Shivam nagarani
Last updated: June 18, 2026, 5:54 pm 5:54 pm
Shivam nagarani
Share
Rayadurgam Land Auction

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rayadurgam Land Auction | హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం వివాదాస్పదంగా మారింది. ఎస్‌బీఐ (SBI)కి కేటాయించిన భూమిని వేలం వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ), వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Rayadurgam Land Auction | భూముల వేలం..

రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది. 2010లో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వేలం వేసిందని ఎస్‌బీఐ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఒక ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమి అని తెలిసి కూడా వేలం ఎలా వేస్తారు? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించడమే మీ లక్ష్యమా?” అని ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశారు.

hycourt.1 1

 

Rayadurgam Land Auction | కౌంటర్ దాఖలు చేయాలని..

దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) వాదిస్తూ.. 16 సంవత్సరాలు గడిచినా ఎస్‌బీఐ అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, నిబంధనల ఉల్లంఘన వల్లే వేలానికి నిర్ణయించామని సమర్థించుకున్నారు. దీని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామని వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ వరకు వేలం ప్రక్రియను నిలిపివేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Education System India | కోచింగ్ మాఫియా చేతిలో ఏటా రూ. 3.5 లక్షల కోట్ల దోపిడీ: రాహుల్ గాంధీ

TAGGED:and more. Log in Sign up for freeHyderabad IT HubHyderabad News Get smarter responsesLand Auction Newslatest newsRayadurgam Land AuctionReal Estate TelanganaSBI Land DisputeTelangana Governmenttelangana high courttelugu newsupload files and images
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article SIR Survey Process SIR Survey Process | ‘సర్​’ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article UAE Social Media UAE Social Media | 15 ఏళ్లు నిండితేనే సోషల్‌ మీడియా ఖాతాలు.. యూఏఈ సంచలన నిర్ణయం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

RTC Strike Issues
హైదరాబాద్తెలంగాణ

RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

By Srinivas Kolluri
Hyderabad Vijayawada Road
తెలంగాణ

Hyderabad Vijayawada Road | హైదరాబాద్​–విజయవాడ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

By Srinivas Kolluri
Hyderabad Lantern Festival
హైదరాబాద్

Hyderabad Lantern Festival హైదరాబాద్‌లో ‘థాయ్’ మాయాజాలం..మే 9న భారీ లాంతర్ల పండుగ!

By Shivam nagarani
KTR on Congress
తెలంగాణ

KTR on Congress | కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది.. కేటీఆర్

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.